Header Banner

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘తండేల్’ చిత్రబృందం..! విజయానందంలో నాగచైతన్య, సాయిపల్లవి!

  Thu Feb 13, 2025 12:56        Cinemas

తిరుమల శ్రీవారిని తండేల్‌ చిత్రబృందం దర్శించుకుంది. నాగచైతన్య, సాయిపల్లవి, అల్లు అరవింద్‌, చందూ మొండేటి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారితో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. తండేల్ సినిమా విడుదలకు ముందు వాసు వచ్చి చిత్రం విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నారు. ఆయన కోరిక ఫలించింది. అందుకే మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం.


ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!


మా టీమ్​ అందరం స్వామివారిని దర్శించుకున్నాం. ఈ సినిమాకు ఇంత అఖండ విజయం అందించనందుకు తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం." - చందూ మొండేటి, దర్శకుడు హీరో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం తండేల్. మత్స్యకారుల బ్యాక్​డ్రాప్​లో ఓ ఫీల్​ గుడ్ మూవీగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకొని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ముఖ్యంగా ఓవర్సీస్ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. ఇక ఇది చూసి ఫ్యాన్స్ త్వరలోనే ఈ చిత్రం హాఫ్ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటేస్తుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ ఆన్​లైన్ టికెట్ బుకింగ్ యాప్​ బుక్‌మై షో లోనూ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు ఆ సంస్థ తాజాగా పేర్కొంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్‌ క‌ల‌క‌లం! ఫ్లైట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి?

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. జిల్లాల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. రేటు తగ్గినాగుడ్లు ఫ్రీ అన్న తినకండి!

 

మెగా డీఎస్సీపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌! ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా..

 

వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం గుడ్​న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!

 

హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..

 

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

 

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

 

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #thirumala #thirupathi #thandel #team #todaynews #flashnews #latestupdate